SSC CGL Admit Card Download 2025 In Telugu: ఎస్ఎస్సి సిజిఎల్ అడ్మిట్ కార్డ్
ఎస్ఎస్సి (స్టాఫ్ సెలక్షన్ కమిషన్) సీజీఎల్ (కామన్ గ్రాడ్యుయేట్ లెవెల్) కి సంబంధించి అభ్యర్థులు సిటీ ఇంటిమేషన్ ను చూసుకున్నారు. అయితే ఇప్పుడు SSC CGL Admit Card 2025 ను ఎలా DOWNLOAD చేసుకోవాలో చూద్దాం.
ఈ ఎస్ఎస్సి సిజిఎల్ నోటిఫికేషన్ 2025 ద్వారా 14,582 ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు.
ఈ ఎస్ఎస్సి సిజిఎల్ నోటిఫికేషన్ 2025 సిటీ ఇంటిమేషన్ లింకు సెప్టెంబర్ 4వ తేదీన విడుదలైంది.
ఈ ఎస్ఎస్సి సిజిఎల్ పరీక్షలను సెప్టెంబర్ 12, 2025వ తేదీ నుండి సెప్టెంబర్ 26, 2025 వ తేదీ మధ్య నిర్వహించనున్నారు.
SSC CGL Admit Card Download 2025:
అభ్యర్థులు మీ ఎగ్జామ్ కి 3-4 రోజుల ముందు మీ అడ్మిట్ కార్డును డౌన్లోడ్ చేసుకోండి. ఈ SSC CGL Admit 2025 ను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అంటే
SSC CGL Admit Card Download 2025 - Click Here
పైన ఉన్న క్లిక్ హియర్ లింకు పై క్లిక్ చేయండి. మీ రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ మరియు క్యాప్చ ఎంటర్ చేసి లాగిన్ పై క్లిక్ చేయండి.
క్యాండిడేట్ డాష్ బోర్డు ఓపెన్ అవుతుంది. అక్కడ క్రింద ఉన్న అడ్మిషన్ సర్టిఫికెట్ వద్ద క్లిక్ చేయండి.
చెక్ స్టేటస్ ఆఫ్ అడ్మిషన్ సర్టిఫికెట్ అని ఓపెన్ అవ్వడం జరుగుతుంది.
ఎగ్జామినేషన్ క్రింద సెలెక్ట్ పై క్లిక్ చేయండి. ఆప్షన్స్ లో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవెల్ ఎగ్జామినేషన్ పై క్లిక్ చేయండి.
తరువాత ఎగ్జామినేషన్ ఇయర్ క్రింద సెలెక్ట్ పై క్లిక్ చేయండి. 2025 ను సెలెక్ట్ చేసుకోండి. చెక్ స్టేటస్ పై క్లిక్ చేయండి.
క్లిక్ చేయగానే మీ పేరు, మీ ఫాదర్ పేరు, రిజిస్ట్రేషన్ నెంబర్, రోల్ నెంబర్, ఎగ్జామ్ డేటు, షిఫ్టు, ఎగ్జామ్ టైము, ఎగ్జాం సిటీ, అప్లికేషన్ స్టేటస్ వివరాలు డిస్ప్లే కావడం జరుగుతుంది. అయితే మీ ఎగ్జామ్ కు 3-4 రోజుల ముందు క్రింద బాక్సులో డౌన్లోడ్ అడ్మిషన్స్ సర్టిఫికెట్ అనే ఆప్షన్ రావడం జరుగుతుంది. అక్కడ బాక్స్ పై క్లిక్ చేసి, డౌన్లోడ్ అడ్మిషన్స్ సర్టిఫికెట్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. తర్వాత ప్రొసీడ్ టు డౌన్లోడ్ పై క్లిక్ చేసి మీ SSC CGL Admit Card 2025 ను Download చేసుకోండి.
Official Website: ssc.gov.in
0 కామెంట్‌లు